Wednesday, August 11, 2010

Mini Deb Conf India ( telugu తెలుగు )

నేను నిన్న నే వచాను పూణే నించి . అక్కడ నేను చిన్న దెబ్ కాన్ఫ్ (Mini Deb conf)ని నలుగు రోజులు నిర్వహించి మరియు పాల్గొని వచ్చాను . అక్కడ చానా మంది పాత మిత్రులని కలిస్నాను . కొత్త వాళ్ళు కూడా అయ్యారు . చెప్పుకోదగ్గ వారంటే ముందు ప్రవీణ్ .. నేను అక్కడికి వెళ్ళటానికి ముఖ్య కారణం ప్రవీణ్ ని మళ్లీ కలిసే ఛాన్స్ ! అది కాకా విక్రం మరియు కార్తీక్ వస్తున్నారంటే చానా हंगामा ఉంటాడని ఉహించాను .. మరి ఉండ లేదా అని మీరు ప్రశ్నించోచు ! ఇక్కడ ఇంకొక వ్యక్తి ని పరిచయమ చేయాలి .. అది అభిజీట్ అభిజీట్ కి ఒక 'hatsoff' చెప్పాలి . అలాంటి ఉపాధ్యాయులుంటే చాలు మన దేశము లో ఫ్రీ సాఫ్ట్వేర్ చానా ముందు కి వేల్తడి . నా వంతు గ నేను మాత్రం ప్రభుత్వ నిధులు గురించి చెప్పాను . ప్రభుత్వ నిధుల చే CDAC అనే సంస్థ BOSS అనగా భారతీయ ఒపరేటింగ్ సిస్టం సొల్యుషన్ డెబియన్ ని వాడి ఒక బాస్ సాఫ్ట్ వేర్ గ విడుదల చేస్తది . అందుకే ఈ సరి బాస్ తో డెబియన్ సంబంధం గురించి మంచి बातचीत అయ్యింది :)

No comments: